యువరాజ్ మళ్ళీ అరిపించాడు ...
యువరాజ్ మళ్ళీ అదరగొట్టేసాడు. ఇక్కడ హైదరాబాద్ లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం లో ఉత్తర్ ప్రదేశ్ తో పంజాబ్ తలపడుతుంది. ఈ రంజీ ట్రోఫీలో యువరాజ్ మరోసారి తన బాటింగ్ లో మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్ లో యువరాజ్ 85 పరుగులు (130 బంతుల్లో ) చేసాడు. పంజాబ్ తోలి ఇన్నింగ్స్ లో 319 పరుగులు చేసింది. ఉత్తర్ ప్రదేశ్ తోలి ఇన్నింగ్స్ లో 335 పరుగులు చేసింది .ఇప్పటివరకు ఆట 3 రోజులు ముగిసింది.