డబల్ సెంచరీ తో యువరాజ్ విరుచుకుపడ్డాడు

యువరాజ్ సింగ్ అదరగొట్టాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ మ్యాచ్ లో బరోడా పై యువరాజ్ విరుచుకుపడ్డాడు.
ఈ మ్యాచ్ లో యువి 370 బాల్స్ లో 260 రన్స్ చేసాడు. ముందు రోజు అట ముగిసే సమయానికి యువరాజ్ 179 రన్స్ తో నాటౌట్ గ నిలిచాడు .ఈ రోజు అదే ఊపుతో డబల్ సెంచరీ సాధించాడు . పంజాబ్ తోలి ఇన్నింగ్స్ లో 670 పరుగులు చేసింది . బరోడా తన రెండో ఇన్నింగ్స్ లో చివరి రోజు ఆట ముగిసే సమయానికి 37 పరుగులు మాత్రమే చేసి మ్యాచ్ ను డ్రా చేసింది. బరోడా తోలి ఇన్గ్స్ లో 529 పరుగులు చేసింది. ఆ ఇన్నింగ్స్ లో దీపక్ హుడా 293 పరుగులు చేసాడు.

Comments

Popular posts from this blog

Vivarana

cell phone

యువరాజ్ మళ్ళీ అరిపించాడు ...