రవి వయస్సు 15 సంవత్సరాలు.ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు.రవిది మధ్య తరగతి కుటుంబం.రవి వాళ్ళ నాన్న చిన్న దుకాణ వర్తకుడు.రవి కి టెక్నాలజీ అంటే అమితమైన ఆసక్తి .శంకర్,శివ మరియు నరేష్ రవి స్నేహితులు. వీరు నలుగురు ఎప్పుడు కలిసి స్కూల్ కి వెళ్తుంటారు. శంకర్,శివ కి వాళ్ళ ఇళ్లలో స్మార్ట్ ఫోన్స్ కొనిచ్చారు పిల్లలు పడవ తరగతి చదువుతున్నారు అని.నరేష్ కి సెల్ ఫోన్ ఇష్టం లేదు.నరేష్ ఇంట్లో కొనిస్తామని అన్న తీసుకోలేదు.శంకర్,శివాలని చూసి రవికి కూడా ఫోన్ కావాలన్నా కోరిక పెరిగింది దానికి తోడు ఫోన్ ఉంటె చాల చాల కొత్త విషయాలు తెలుసుకోవచ్చని కోరిక.రవి వాళ్ళ నాన్నని సెల్ ఫోన్ కొనివ్వమని అడిగాడు. దానికి వాళ్ళ నాన్న పడవ తరగతి ప్రధమ స్థానం లో పాస్ అయితే కొనిస్తానని చెప్పాడు.ఈ విషయం రవికి నచ్చలేదు. శివ అస్తమాను రవి దగ్గరికి తన ఫోన్ తీసుకొచ్చి పాటలు,సినిమాలు చూపించేవాడు. సెల్ ఫోన్ లేకపోతే లైఫ్ వేస్ట్ అనేలా మాట్లాడేవాడు. పదే పదే శివ ఇలా చెప్పడం వాళ్ళ రవికి సెల్ పిచ్చి పట్టుకుంది. ఎలాగైనా సరే సెల్ ఫోన్ కొనుక్కోవాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయం ముగ్గురి ఫ్రెండ్స్ కి చెప్పాడు వాళ్లలో నరేష్,శంకర్...
Comments
Post a Comment